ల్యాప్‌టాప్..8 గంటల బ్యాకప్!!

మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాపీలలో ఏసర్ ఆస్పైర్ టైమ్‌లైన్ X ల్యాప్‌టాప్‌లు ఉత్తమమైనవి. వీటిలో ఒకటైన టైమ్‌లైన్ అల్ట్రా ఎమ్3 అల్ట్రాబుక్ తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు 8 గంటల సుదీర్ఘ బ్యాకప్ నిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే … 4జీబి ర్యామ్, 256జీబి హార్డ్‌డిస్క్, ఎన్‌విడిమా జీఫోర్స్ జీటీ 640ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ ల్యాపీని డిజైన్ చేసిన విధానం పూర్తి స్థాయిలో ఆకట్టకునేదిగా ఉంటుంది. గేమింగ్ ప్రియులకు ఈ గ్యాడ్జెట్ మరిన్ని అనుభూతులను చేరవచేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఖచ్చితమైన ధర రూ.46,000.
అదనపు సమాచారం:
టైమ్‌లైన్ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన X TM8481T-6440 ల్యాపీ శక్తివంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది.
ఫీచర్లు:
* 14 అంగుళాల ఎల్‌ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
* 4జీబి డిడి3 ఇంటర్నల్ ర్యామ్,
* ఇన్‌బుల్ట్ వెబ్ కెమెరా,
* బ్లూటూత్, వైఫై, జిగాబిట్ ఇతర్‌నెట్ కనెక్టువిటీ,
* 320జీబి హర్డ్‌డిస్క్ డ్రైవ్,
* ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్,
* హై డెఫినిషన్ గ్రాఫిక్ కార్డ్,
* 64 బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
* 8 సెల్ లయాన్ బ్యాటరీ.
ఈ ల్యాపీ సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేధించవచ్చు. ధర రూ.50,500.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications