ఆరంభం అదరింది.. ఐఎఫ్ఏ ట్రేడ్ షోలో ఏసర్ నాజూకు శ్రేణి ఆల్-ఇన్-వన్ కంప్యూటర్

|

ప్రముఖ కంప్యూటర్ల తయీరీ బ్రాండ్ ఏసర్ నూతన కాన్పిగరేషన్‌లతో కూడిన ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్ల రూపకల్పన పై తీవ్రంగా శ్రమిస్తోంది. ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని ఈ బ్రాండ్ ఆధునిక వర్షన్ ఇంటెల్ చిప్‌లతో కూడిన సరికొత్త ఆల్-ఇన్-వన్ పీసీలను ఆవిష్కరించింది. వాటిలో ఒకటైన ‘ఏసర్ ఆస్సైర్ యూ5-610' టెక్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలకబోతోంది. ఈ నాజూకు శ్రేణి కంప్యూటింగ్ యంత్రం మార్కెట్‌కు కొత్త ఊపును తెస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే,
వైర్‌లెస్ కీబోర్డ్,
స్లిమ్ డిజైనింగ్,
ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్,
16జీబి ర్యామ్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్
760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్,
28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్),
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్,
వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు,
ఏసర్ రిమోట్ ఫీచర్.

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610

ఏసర్ ఆస్సైర్ యూ5-610 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

నాజూకు శ్రేణి టచ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కీబోర్డ్, స్లిమ్ డిజైనింగ్, ఆధునిక జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 760ఎమ్ హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్, 28 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ రిసల్యూషన్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, టచ్ సెన్సిటివ్ ఫీచర్స్, వైర్‌లెస్ మౌస్, వైర్‌లెస్ కీబోర్డు, ఏసర్ రిమోట్ ఫీచర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X