Just In
- 40 min ago Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- 1 hr ago 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- 2 hrs ago శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- 4 hrs ago Realme నుంచి కొత్త ఫోన్ Realme Narzo 70 5G లాంచ్ రేపే! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
వస్తున్నా.. నేనే వస్తున్నా..!
టెక్ మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని అధిరోహించిన తైవాన్ కెంపనీ ఏసర్, కంప్యూటింగ్ ఇతర మొబైల్ పరికరాలను పలు దేశాలకు ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతి పెద్ద కంపెనీగా ఏసర్‌కు గుర్తింపు లభించింది. మారుతున్న పరిణామాల నేపధ్యంలో కంపెనీ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ పై ద్ళష్టిసారించింది. ఈ క్రమంలో ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ510’ నమూనాలో అత్యాధునిక టాబ్లెట్ కంప్యూటర్ను వ్ళద్ధి చేసింది. ఈ మార్చి లో ఫ్రాన్స్, యూరప్ ప్రాంతాల్లో డివైజ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టాబ్లెట్ ప్రత్యేకతలను పరిశీలిస్తే:
* 10.1 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,
* 5 మెగా పిక్సల్ హై డెఫినిషన్ ఫ్రంట్ కెమెరా,
* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,
* 3జీ కనెక్టువిటీ,
* సిమ్ కార్డ్ స్లాట్,
* 18 గంటల బ్యాకప్ నిచ్చే పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థ,
* ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
* శక్తివంతమైన క్వాడ్ కోర్ న్విడియా టెగ్రా 3 ప్రాసెసర్,
* వై-ఫై 802.11n,
* బ్లూటూత్ 2.1 + EDR,
* హెచ్ డిఎమ్ఐ అవుట్,
* మైక్రో యూఎస్బీ పోర్టు,
* కాంబో ఆడియో జాక్.
ఫ్రెంచ్ మార్కెట్లో ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ510 ధర రూ.30,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470