ఛాయిస్ మీది..!!!

Posted By: Prashanth

ఛాయిస్ మీది..!!!

 

ప్రముఖ బ్రాండ్ ఏసర్, ఐకోనియా A510, A700 మోడల్స్‌లో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను వృద్థి చేసింది. ఈ డివైజ్‌లు గృహ సంబంధమైన అవసరాలతో పాటు వ్యాపార ప్రయోజనాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి పనితీరు అదే విధంగా స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం...

ఏసర్ ఐకోనియా ఏ510:

* గుగూల్ ఆండ్రాయిడ్ 4.0.1 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * 10.10 అంగుళాల పరిమాణం గల మల్టీ టచ్ స్ర్కీన్, * న్విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, * 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, * వీడియో రికార్డింగ్, * 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, * బ్లూటూత్, * వై-ఫై, * యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, * వీడియో ప్లేయర్, * యూట్యూబ్ స్ర్టీమింగ్, * వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్, * హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్, అంచనా విలువ రూ.25,000 నుంచి రూ.30,000.

ఏసర్ ఐకోనియా ఏ 700:

* గుగూల్ ఆండ్రాయిడ్ 4.0.1 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * 10 అంగుళాల పరిమాణం గల మల్టీ‌టచ్ స్ర్కీన్, * న్విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, * 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా (ఫ్లాష్ సపోర్ట్), * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, * వీడియో రికార్డింగ్, * 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, * బ్లూటూత్, * వై-ఫై, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, * వీడియో ప్లేయర్, * యూట్యూబ్ స్ర్టీమింగ్, * వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్, * హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్, * ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot