స్పీడ్ కోసం ఆ సాఫ్ట్‌వేర్..?

ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్ ‘ఏసర్’(Acer) శ్రేష్టమైన కంప్యూటింగ్ ఉత్పత్తులను సమంజసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బ్రాండ్ ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్లెట్ A500’ను 2012లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఐకోనియా టాబ్లెట్ రన్ అవుతుంది.
‘ఏసర్’ విడుదల చేయుబోతున్న ‘ఐకోనియా ట్యాబ్ ఏ500’కు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ తాజా వార్త గుప్పుమంటోంది. టాబ్లెట్ పని వేగాన్ని మరింత పెంచే క్రమంలో 7.014.01, 7.014.02 వర్షన్‌లలో రెండు సాఫ్ట్‌వేర్‌లను ఏసర్ డిజైన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సాఫ్ట్‌వేర్‌లను పీసీలలో నిక్షిప్తం చేయటం వల్ల ప్రాసెసింగ్ వేగం మరింత పెరుగుతుంది. దింతో వినియోగదారుడు మరింత లబ్ధి పొందే అవకాశముంది. ఈ వినూత్న ప్రయోగం తమకు కలిసొచ్చేదిగా ‘ఏసర్’ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌కు సంబంధించి ‘ఏసర్’ ఏ విధమైన అధికారిక ప్రకటనను వెలువరించలేదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications