ఏసర్ నుంచి మరో పవర్‌‌ఫుల్ టాబ్లెట్!!!

Posted By: Super

ఏసర్ నుంచి మరో పవర్‌‌ఫుల్ టాబ్లెట్!!!

 

కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో వేదికగా  ఏసర్ శక్తివంతమైన టాబ్లెట్‌ను లాంఛ్ చేసింది. ఏసర్ ఐకోనియా ఏ510గా డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ మునుపటి మోడల్ ఏ500కు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మన్నికైన ఫీచర్లతో  సమజంసమైన ధరకే డివైజ్ లభ్యం కానుంది.

టాబ్లెట్ కీలక ఫీచర్లు:

*   టెగ్రా 3 క్వాడ్ కోర్ చిప్ (వేగవంతమైన ప్రాసెసింగ్‌కు ఉపకరిస్తుంది),

*   ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.3GHz,

*  ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

*   హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సిస్,

* 10.1 అంగుళాల డిస్‌ప్లే,

*   5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

*   2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

*   వై-ఫై,

*   బ్లూటూత్,

*  3జి, మైక్రోఎస్టీ స్లాట్.

టాబ్లెట్ ధర ఇతర విడుదల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot