8 అంగుళాల తాకే తెరతో ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4
తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసెర్ ఇంక్, ఐకోనియా డబ్ల్యూ4 పేరుతో తన మొదటి టాబ్లెట్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. గురువారం బెంగుళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4 టాబ్లెట్‌ను విడుదల చేసింది.
ఈ 8 అంగుళాల టాబ్లెట్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. రెండు మెమరీ వేరియంట్‌లలో ఈ డివైజ్ లభ్యంకానుంది. 32జీబి వర్షన్ ధర రూ.24,999, 64జీబి వర్షన్ ధర రూ.26,999.
ఐకోనియా డబ్ల్యూ4 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:
8 అంగుళాల WVGA హైడెఫినిషన్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ సామర్ద్యం 1280 x 800పిక్సల్స్), ఇంటెల్ ఆటమ్1.8గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ స్టోరేజ్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,960ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల బ్యాకప్). కనెక్టువిటీ ఫీచర్లు (వైఫై, మైక్రోయూఎస్బీ, మైక్రోహెచ్‌డిఎమ్ఐ).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

8 అంగుళాల తెరతో ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4
ఈ 8 అంగుళాల టాబ్లెట్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది.

8 అంగుళాల తెరతో ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4
ఇంటెల్ ఆటమ్1.8గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,

8 అంగుళాల తెరతో ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

8 అంగుళాల తెరతో ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4
4,960ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8గంటల బ్యాకప్)


Click it and Unblock the Notifications








