భారత్‌లో ప్రపంచపు అతిచిన్న ట్యాబ్లెట్ ‘ఏసర్ ఐకోనియా డబ్ల్యూ3’

|

ఏసర్ ఇండియా ప్రపంచపు అతిచిన్ని ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. పేరు ‘ఐకోనియా డబ్ల్యూ3'. డివైజ్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఈ టచ్ ఆధారిత కంప్యూటింగ్ ట్యాబ్లెట్ 8.1 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ధర రూ.30,400. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 30 రోజులు పాటు రూ.27,999కి విక్రయించనున్నారు. 2015 నాటికి తన ఉత్పత్తులో 80 శాతం మేర టచ్ టెక్నాలజీ పై స్పందించే విధంగా చర్యలు తీసుకోనునున్నటు ట్యాబ్లెట్ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఏసర్ ఐకోనియా డబ్ల్యూ3 ప్రధాన ఫీచర్లు:

8.1 అంగుళాల ఎల్‌‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
బ్లూటూత్ 4.0,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

 భారత్‌లో ప్రపంచపు అతిచిన్న ట్యాబ్లెట్ ‘ఏసర్ ఐకోనియా డబ్ల్యూ3’

భారత్‌లో ప్రపంచపు అతిచిన్న ట్యాబ్లెట్ ‘ఏసర్ ఐకోనియా డబ్ల్యూ3’

భారత్‌లో ప్రపంచపు అతిచిన్న ట్యాబ్లెట్ ‘ఏసర్ ఐకోనియా డబ్ల్యూ3'

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X