12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఏసర్ కొత్త ల్యాపీ

Written By:

క్రోమ్‌బుక్ 15 పేరిట ఏస‌ర్ ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. రూ.25,543 ధ‌ర‌కు ఈ ల్యాప్‌టాప్ వినియోగ‌దారుల‌కు అక్టోబ‌ర్ నెల నుంచి ల‌భ్యం కానుంది. అల్యూమీనియం బాడి డిజైన్ తో వస్తున్న ఈ ల్యాపీ వినియోగదారులను అలరిస్తుందని కంపెనీ చెబుతోంది.

Airtel సంచలనం, 5 రూపాయలకే 4జిబి 4జీ డేటా

12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఏసర్ కొత్త ల్యాపీ

ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 4/8 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌ ఉన్నాయి. 

వారెవ్వా : జియో యూజర్లకు దసరా సంబరాల గిఫ్ట్

12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఏసర్ కొత్త ల్యాపీ

క్రోమ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, యూఎస్‌బీ టైప్ సి, వైఫై, బ్లూటూత్ 4.2, హెచ్‌డీఎంఐ పోర్ట్‌, ఫ్రంట్ ఫేసింగ్ హెచ్‌డీ వెబ్ కెమెరా, 12 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

English summary
Acer Launches New Chromebook 15 With 15.6-inch Full HD Display, Aluminium Body Design And 12-Hours Of Long Battery Life more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot