ఈ ల్యాపీ ఖరీదు అక్షరాల రూ.2,99,999

Written By:

తైవానీస్ పీసీ దిగ్గజం ఏసర్ భారీ రేంజ్ ధరలో సరికొత్త ల్యాపీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర అక్షరాల రూ.2,99,999. రిడేటర్ ట్రైటన్ 700 విడుదలైన ఈ ల్యాపీ గేమింగ్ ప్రియులకు బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ 3 రోజుల ఆఫర్లు, ఈ ఫోన్ల పైనే డిస్కౌంట్లు !

ఈ ల్యాపీ ఖరీదు అక్షరాల రూ.2,99,999

ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఐ7-7700 హెచ్‌క్యూ ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1080 జీపీయూ, 512 జీబీ ఎస్‌ఎస్‌డీలు రెండు, 16 జీబీ ర్యామ్, డాల్బీ అట్మోస్ సౌండ్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, 4670 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary
Acer Predator Triton 700 Ultrathin Gaming Laptop Launched in India: Price, Specifications more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot