టార్గెట్ ముందే ఫినిష్..?

By Prashanth
|
Acer TravelMate Timeline X


ఏసర్ ట్రావల్‌మేట్ టైమ్‌లైన్ ల్యాప్‌టాప్‌లు ఎట్టకేలకు దేశంలో లభ్యంకానున్నాయి. విండోస్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ మన్నికైన బ్యాటరీ బ్యాకప్ నిస్తుంది. అంతేకాదు తక్కువ బరువు కలిగి సౌకర్యవంతమైన పనితీరుకు తోడ్పడుతుంది. టైమ్‌లైన్ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన X TM8481T-6440 ల్యాపీ శక్తివంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది.

 

ప్రధాన ఫీచర్లు:

* 14 అంగుళాల ఎల్‌ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,

 

* 4జీబి డిడి3 ఇంటర్నల్ ర్యామ్,

* ఇన్‌బుల్ట్ వెబ్ కెమెరా,

* బ్లూటూత్, వైఫై, జిగాబిట్ ఇతర్‌నెట్ కనెక్టువిటీ,

* 320జీబి హర్డ్‌డిస్క్ డ్రైవ్,

* ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్,

* హై డెఫినిషన్ గ్రాఫిక్ కార్డ్,

* 64 బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

* 8 సెల్ లయాన్ బ్యాటరీ.

ఈ ల్యాపీ సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేధించవచ్చు. ధర రూ.50,500.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X