ఈ ఫోటోల్లో రెచ్చగొట్టే అందాలు!

Posted By: Super

ఈ ఫోటోల్లో రెచ్చగొట్టే అందాలు!

 

ఈ ఫోటో శీర్షికలో పొందుపరచబడిన ఐప్యాడ్ డాక్ ఛాయా చిత్రాలు మీరెన్నడూ చూడని రీతిలో ఉంటాయి. వీటిని అద్భుత డిజైన్‌లలో మలిచిన కళాకారులకు కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేం. టాబ్లెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ ఐప్యాడ్‌కు  ఈ డాక్‌లు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా ఆవిష్కరించ యాపిల్ ఐప్యాడ్ మినీ ఫీచర్లు: 7.9 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ర్వహించుకునేందుకు), ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై,బ్లూటూత్, 16.3 లిపో బ్యాటరీ (10 గంటల బ్యాకప్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot