ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

Posted By:

ఫోటోగ్రఫీని ప్రేమించే వారు కొందరయితే, ఫోటోగ్రఫీ కోసం జీవించే వారు మరి కొందరు. సాధారణంగా సాధారణంగా అందరూ ఇష్టపడుతారు. కానీ.. ఆ నైపుణ్యంలోని భావాలను కొందరు మాత్రమే గ్రహిస్తారు. ఉత్తమ ఛాయా చిత్రాలకు సంవత్సరాలు గడిచినా ఆదరణ చెక్కుచెదరదు. ఈ క్రింది స్లైడ్‌షోలో పొందుపరిచిన 11 అద్భుతమైన ఫోటో క్లిక్స్ మిమ్మల్ని ఉత్తేజితులను చేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 19న జరుపుకుంటారు. చరిత్రలోకి వెళితే ఫ్రెంచ్ పరిశోధకులు నేసెఫార్ నిప్పే 1886లో తీసిన ఫోటో ప్రపంచంలో మొదటి ఛాయా చిత్రంగా గుర్తింపుపొందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాలానుగుణంగా పరిణమించిన మార్పులు మనుషులను కొత్త సంస్కృతికి వైపు అడుగులు వేయించాయి. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

నీటిలో పులి వేట

చూడండి.. ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నెన్నో!!

పడవను వెంటాడుతున్న సోర

చూడండి.. ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నెన్నో!!

ముచ్చట్లు.....

ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

సింహంతో సాహసం

చూడండి.. ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నెన్నో!!

అబ్బా అదిరిపోయే అద్భుతం...

ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

సర్పంతో చెలగాటం..

చూడండి.. ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నెన్నో!!

ఈ నోట్లో ఏముందో....

ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

ఫోజు బాగుంది కదూ.....

ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

స్నేహమా.. వైరమా

ఆమేజింగ్ ఫోటో క్లిక్స్!

గుర్రాల సంగమం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot