పనికిరాని చిప్‌లతో బూట్లు
ఇంట్లో వినియోగానికి పనికిరాని పాత ఇనుము, ప్లాస్టిక్ ఇంకా న్యూస్ పేపర్ లను రిసైకిలింగ్ వస్తవులను కొనుగోలు చేసే దుకాణంలో ఎంచక్కా విక్రయిస్తుంటారు. అయితే, ఇంట్లో మూలనపడి ఉన్న పాతకంప్యూటర్, టీవీ ఇంకా వీసీఆర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేయాలో చాలా మందికి అర్థంకాదు. ఇలాంటి పరిస్థతులనే ఎదుర్కున్న పలువురు తమ మేధస్సును ఉపయోగించి వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను వినూత్నంగా మలిచి సాంకేతిక ప్రపంచానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. నిరుపయోగంగా మారిన పెంటియమ్ చిప్ లతో డిజైన్ చేసిన అందమైన బూట్లు ఇంకా ఇతర వస్తువులను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......
టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

పనికిరాని కాల్కమ్ చిప్ లతో బూట్లు
Amazing Shoes Made From Waste Pentium Chips

Click it and Unblock the Notifications