అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

Posted By:

జెఫ్ బిజోస్ నేతృత్వంలో దిగ్విజయంగా ముందుకుసాగుతోన్న ప్రముఖ అంతర్జాతీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్.కామ్ ప్రపంచ నలుమూలలకు వేగవంతంగా తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేస్తోంది. ముందుగా యూఎస్ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ అమెరికన్ దిగ్గజం ఈ-కామర్స్ వాణిజ్య రంగంలో విశ్వసనీమయైన పనితీరును ప్రదర్శిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులకు చేరువైంది.

మార్కెట్లోని ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పోటీపడుతూ అన్ని రకాల ఉత్పత్తుల పై అమెజాన్ అందిస్తోన్న డీల్స్ ఆన్‌లైన్ షాపర్‌లకు ఊహించని స్థాయిలో డబ్బును ఆదా చేస్తున్నాయి.

డిస్‌ప్లే ఉత్పత్తులు మొదలుకుని ఆడియో ఉత్పత్తులు, స్పీకర్ ఉత్పత్తులు, టాబ్లెట్ పీసీలు, ఎంపీ3 ప్లేయర్లు ఇలా అనేక రకాల ఉపకరణాల పై యూఎస్ మార్కెట్లో అమెజాన్ ఆఫర్ల మోత మోగిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో నివశిస్తున్న మన తెలుగు వారు ఈ డీల్స్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. భారీ ధర తగ్గింపు రాయితీలతో Amazon.com అందిస్తోన్న 10 ఆసక్తికర డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

క్యామ్రై110 ల్యాబ్స్ లగేజ్ స్కేల్ (ఉష్ణోగ్రత సెన్సార్ ఇంకా టేర్ ఫంక్షన్‌తో)

ఉత్పత్తి వాస్తవ ధర 29.98 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 9.99డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం విలువ 19.99 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

ఒలింపస్ వాయిస్ రికార్డర్

ఉత్పత్తి వాస్తవ ధర - 59.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 48.24 డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం -11.75 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

ఫిట్‌‍బిట్ జిప్ వైర్‌లెస్ యాక్టివిటీ ట్రాకర్, చార్‌కోల్
ఉత్పత్తి వాస్తవ ధర - 59.75 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 47.41 డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం - 12.54 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

శాన్‍‌డిస్క్ సాన్సా క్లిప్+ 4జీబి ఎంపీ3 ప్లేయర్ (బ్లాక్)
ఉత్పత్తి వాస్తవ ధర - 49.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 34.99 డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం - 15 డాలర్లు
లభించే డిస్కౌంట్ విలువ - 30 శాతం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

ఎమ్‌స్టాండ్ ల్యాప్‌టాప్ స్టాండ్

ఉత్పత్తి వాస్తవ ధర - 59.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర -43.58 డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం - 16.41 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

కినివో బీటీసీ450 బ్లూటూత్ హ్యాండ్స్-ఫ్రీ కార్ కిట్
ఉత్పత్తి వాస్తవ ధర - 59.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 39.99 డాలర్లు
ఆదా అయ్యే మొత్తం -20 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

క్రోమో ఇంక్ 7 అంగుళాల టాబ్లెట్
ఉత్పత్తి వాస్తవ ధర - 169.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 48.95 డాలర్లు
ఆదా అయ్యే మొత్తం 121.04 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

సైబర్ అకౌస్టిక్స్ సబ్ ఊఫర్ శాటిలైట్ సిస్టం (సీఏ - 3602ఏ)

ఉత్పత్తి వాస్తవ ధర - 49.99 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 47.96 డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం 2.03 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

ఫోటివ్ బీటీహెచ్3 బ్లూటూత్ 4.0 హెడ్‌ఫోన్‌లు

ఉత్పత్తి వాస్తవ ధర - 119.95 డాలర్లు
అమెజాన్.కామ్ స్పెషల్ ఆఫర్ ధర - 49.95 డాలర్లు
మీకు ఆదా అయ్యే మొత్తం 70 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 ఆఫర్లు‌.. మీ డబ్బు మరింత ఆదా!

సీగేట్ బ్యాకప్ ప్లస్ స్లిమ్ 2ట్యాబ్ పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్

అమెజాన్ స్పషల్ ఆఫర్ ధర -117.99 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Amazon 2014 Deals: The Best Devices And Accessories Your Money Can Buy. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot