భారీగా తగ్గిన ల్యాపీ ధరలు..
ఈ రోజుల్లో ల్యాపీ లేని ఇల్లు అనేది ఉండదు..స్మార్ట్ ఫోన్లు ఉన్నా కాని అందరూ ల్యాపీని కొంటుంటారు. ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లినప్పుడు అక్కడ ఆఫీసు పనిచేయాల్సి వచ్చినప్పుడు అందర్నీ కాపాడేది ఈ ల్యాపీలే..చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చినప్పడు ఈ ల్యాపీలనే వాడుతుంటారు.అయితే మార్కెట్లో ల్యాపీ ధరలు ఎలా ఉన్నాయి. తక్కువలో ఏమి దొరుకుతున్నాయి. అనే వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
గూగుల్ కొత్త ఫోన్లకు రేపే ముహర్తం

HP 15-BE001TU 15.6-inch Laptop
హెచ్ పీ నుంచి 4జీ ర్యామ్ తో వచ్చిన ల్యాపీ ఇది. 500 జిబి హర్డ్ డ్రైవ్ తో రన్ అవుతుంది. విండోస్ 10 మీద రన్ అవుతున్న ఈ ల్యాపీ ధర మార్కెట్లో రూ. 25 962గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా రూ. 4363 తగ్గి 21,599లకు లభిస్తోంది. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo G50 80L0006HIN 15.6-inch Laptop
లెనోవా నుంచి 4జిబి DDR3L RAMతో ఈ ల్యాపీ వచ్చింది. 1 టీబీ హర్డ్ డ్రైవ్ ఉంటుంది. డాస్ మీద రన్ అయ్యే ఈ ల్యాపీ ధర రూ. 38,990. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా రూ. 8000 తగ్గి రూ. 30,990లకే లభిస్తోంది. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Asus A555LF-XX410T 15.6-inch Laptop
అసుస్ నుంచి 8 జిబి ర్యామ్‌తో ఈ ల్యాపీ వచ్చింది. 1 టీబీ హర్డ్ డ్రైవ్ ఉంటుంది. విండోస్ 10 మీద రన్ అయ్యే ఈ ల్యాపీ ధర రూ. 40,990.అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా రూ. 6000 తగ్గి రూ. 34,990లకే లభిస్తోంది. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Dell Inspiron 5559 15.6-inch Laptop
డెల్ నుంచి 8 జిబి ర్యామ్‌తో ఈ ల్యాపీ వచ్చింది. 1 టీబీ హర్డ్ డ్రైవ్ ఉంటుంది. విండోస్ 10 మీద రన్ అయ్యే ఈ ల్యాపీ ధర రూ. 57,799.అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా రూ. 2300 తగ్గి రూ. 55,499లకే లభిస్తోంది. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Dell Ins 3558 (Core i5 5th Gen 5200U/4GB RAM/1TB HDD
డెల్ నుంచి 4జిబి ర్యామ్‌తో ఈ ల్యాపీ వచ్చింది. 1 టీబీ హర్డ్ డ్రైవ్ ఉంటుంది. విండోస్ 10 మీద రన్ అయ్యే ఈ ల్యాపీ ధర రూ. 51,393.అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా రూ. 4,398 తగ్గి రూ. 46,995లకే లభిస్తోంది. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications



