టెక్ ప్రంపచానికి కొత్త కబురందింది!!

Posted By: Staff

టెక్ ప్రంపచానికి కొత్త కబురందింది!!

 

కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెజాన్ రెండు వేరు వేరు డిస్‌ప్లే మోడల్స్‌లో టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. జూన్, జూలై నాటికి ఈ కంప్యూటింగ్ డివైజ్‌లు మార్కెట్లో లభ్యంకానున్నాయి. ఆమెజాన్ కిండిల్ ఫైర్ 2 నమూనాలో వస్తున్న ఈ గ్యాడ్జెట్ మునుపటి కిండిల్ పైర్‌కు సక్సెసర్. 7, 9 అంగుళాల స్ర్కీన్ సైజులలో

వీటిని వ్ళద్ధి చేశారు. వేగవంతమైన కంప్యూటింగ్‌కు దోహదపడే విధంగా ఆధునికి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను పీసీలలో నిక్షిప్తం చేసినట్లు సమాచారం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting