అగ్ర హిరోల మధ్య ఆధిపత్య పోరు..?

By Prashanth
|
Amazon


టాబ్లెట్ కంప్యూటర్ల సెక్టార్‌లో ఆధిపత్య పోరు రోజు రోజు పెరుగుతోంది. తాజాగా ఆపిల్, ఆమోజోన్ సరసన్ నోబుల్ నోక్ చేరింది. ఆమోజోన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీకి ఏ మాత్రం తీసుపోని విధంగా నోబుల్ బ్రాండ్ ‘నోక్’ టాబ్లెట్‌ను వ్ళద్థి చేసింది. సమానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో ‘ఢీ’కొనబోతున్న ఈ టాబ్లెట్ పీసీల ముఖ్య విశేషాలు...

‘ఆమేజోన్ కిండిల్ ఫైర్’ ప్రధాన ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, పిక్సల్ రిసల్యూషన్ 1024*600, * డ్యూయల్ కోర్ A9 OMAP4 ప్రాసెసర్ (1 GHz), * 512 ఎంబీ ర్యామ్, * ఇంటర్నల్ స్టోరేజి 8జీబి, * వెబ్ బ్రౌజర్, హెచ్టీఎమ్ఎల్ సపోర్ట్, * వై-ఫై కనెక్టువిటీ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్.

‘నోక్ టాబ్లెట్ ’ ప్రధాన ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * డ్యూయల్ కోర్ TI 4430 ప్రాసెసర్ (1 GHz), * 7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, పిక్సల్ రిసల్యూషన్ 1024*600, * 1జీబి ర్యామ్, * PWERVR SGX540 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, * 16జీబి eMMC రోమ్, * స్టోరేజ్ సామర్ధ్యం 11జీబి, * యాక్సిలరోమీటర్, * వై-ఫై కనెక్టువిటీ సపోర్ట్, * 3.5mm ఆడియో జాక్.

ఆకర్షణీయమైన డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీలు పనితీరు విషయంలో ఒకదాని మించి మరొకటి పోటీపడతాయి. ఇండియన్ మార్కెట్లో ఈ టాబ్లెట్ పీసీల విలువ 13,000 నుంచి రూ.15,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X