మూడ్ మార్చేస్తున్న వీడియో టేప్!

Posted By: Prashanth

మూడ్ మార్చేస్తున్న వీడియో టేప్!

 

సెర్చ్‌ఇంజిన్ గుగూల్ ఇటీవల ఆండ్రాయిడ్ జెల్లీబీన్ సోర్స్ కోడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సోర్స్ కోడ్ ఆధారంగా పులువురు డవెలపర్లు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను ఆమోజన్ కిండిల్ ఫైర్‌లో నిక్షిప్తం చేశారు. వై-ఫై విషయంలో స్వల్ప ఇబ్బందు తలెత్తటం మినహా ఈ ప్రయోగం విజయవంతమైంది. త్వరలోన ఈ చిన్న చిన్న అవరోధాలను అధిగమించే అవకాశముంది. ఈ ప్రయోగం సఫలీకృతమవటంతో గుగూల్ నెక్సస్ టాబ్లెట్‌ను కొనాలనే యోచనలో ఉన్న పలువురు మరికొంత డబ్బును జోడించి జెల్లీబీన్ ఆధారితంగా పనిచేసే ఆమోజన్ టాబ్లెట్‌ను సొంతం చేసుకోవచ్చనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్ లోడ్ చేసిన ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీ పనితీరును వీడియో రూపంలో చూడగలరు...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot