స్టూడెంట్ ల్యాప్‌టాప్స్ ఫై అమెజాన్ లో బంపర్ ఆఫర్స్

By Anil
|

బెస్ట్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నారా?, మీరు కోరుకుంటున్న ల్యాప్‌టాప్ తక్కువబరువును కలిగి స్లిమ్‌గా ఆకర్షణీయంగా ఉండాలా? మల్టీ మీడీయా, కీబోర్డ్, టచ్‌ప్యాడ్, బ్యాటరీ వగైరా అంశాలు పూర్తిస్థాయి మన్నికతో పనిచేయాలా అయితే అమెజాన్ లో మీరు కోరుకున్న ల్యాప్‌టాప్స్ అతి తక్కువ ధరకే మీకు లభిస్తుంది . అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, డెల్, హెచ్పి, యాసెర్, లెనోవో, మొదలైన బ్రాండుల ఫై భారీ డిస్కౌంట్ తో మీకు అందించబోతుంది. అమేజాన్ లో డిస్కౌంట్ పొందిన ల్యాప్‌టాప్స్ మరియు ఫీచర్స్ ను మీకు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్ వేయండి.

 

Apple MacBook Air MQD32HN/A(డిస్కౌంట్ 25%):

Apple MacBook Air MQD32HN/A(డిస్కౌంట్ 25%):

 

 • 13.3 ఇంచ్ డిస్ ప్లే
 • 1.8GHz ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ 
 • 8GB LPDDR3 RAM, 128GB హార్డ్ డ్రైవ్ 
 • MacOS Sierra ఆపరేటింగ్ system
 •  

  HP 15-bs145tu(డిస్కౌంట్ 4%):

  HP 15-bs145tu(డిస్కౌంట్ 4%):

   

  • 15.6 ఇంచ్ డిస్ ప్లే
  • 8th Gen ఇంటెల్ కోర్ i5 - 8250U ప్రాసెసర్ 
  • 8 GB DDR4 RAM
  • Free DOS ఆపరేటింగ్ system 
  • 1TB 5400rpm Serial ATA హార్డ్ డ్రైవ్
  •  

   Dell Vostro 3468 (డిస్కౌంట్ 14%):
    

   Dell Vostro 3468 (డిస్కౌంట్ 14%):

   • 14 ఇంచ్ డిస్ ప్లే
   • 2.4GHz ఇంటెల్ కోర్ i3 - 7100U 7th Gen ప్రాసెసర్ 
   • 4GB DDR4 RAM
   • Ubuntu 14.04 ఆపరేటింగ్ system 
   • 1TB 5400rpm Serial ATA హార్డ్ డ్రైవ్
   • Lenovo Ideapad 320E(డిస్కౌంట్ 26%):

    Lenovo Ideapad 320E(డిస్కౌంట్ 26%):

    • 15.6 ఇంచ్ డిస్ ప్లే
    • 2GHz ఇంటెల్ కోర్ i3-6006U 6th Gen ప్రాసెసర్ 
    • 8 GB DDR4 RAM
    • Free DOS ఆపరేటింగ్ system 
    • 1TB 5400rpm Serial ATA హార్డ్ డ్రైవ్
    • HP 15-BS658tx 2017(డిస్కౌంట్ 17%):

     HP 15-BS658tx 2017(డిస్కౌంట్ 17%):

      

     • 15.6 ఇంచ్ డిస్ ప్లే
     • ఇంటెల్ ® CoreTM i3-6006U ప్రాసెసర్ 
     • 8 GB DDR4 RAM
     • DOS ఆపరేటింగ్ system 
     • 1 TB 5400 rpm SATA హార్డ్ డ్రైవ్
     •  

      Acer Aspire 3 A315-51-356P(డిస్కౌంట్ 26%):

      Acer Aspire 3 A315-51-356P(డిస్కౌంట్ 26%):

      • 15.6 ఇంచ్ డిస్ ప్లే
      • 2GHz ఇంటెల్ కోర్ i3-6006U 6th Gen ప్రాసెసర్ 
      • 4GB DDR4 RAM
      • Windows 10 ఆపరేటింగ్ system 
      • 1TB హార్డ్ డ్రైవ్
      • Acer Nitro AN515-51 (డిస్కౌంట్ 33%):

       Acer Nitro AN515-51 (డిస్కౌంట్ 33%):

       • 15.6 ఇంచ్ డిస్ ప్లే
       • 2.50GHz ఇంటెల్ కోర్ i5-7300HQ ప్రాసెసర్ 
       • 8GB DDR4 RAM
       • Windows 10 ఆపరేటింగ్ system 
       • 1TB హార్డ్ డ్రైవ్

Best Mobiles in India

English summary
Amazon offers up to Rs. 20,000 off on best laptops for students: Dell, HP, Acer, Lenovo and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X