పెద్దన్న తడాఖా!
oi
-Staff
By Super

అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన తడాఖాను చూపించింది. ఇదేదో యుద్ధానికి సంబంధించిన అంశం కాదండోయ్!, అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ రేసులో అమెరికా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రభుత్వ అవసరాల కోసం ఐబీఎం సంస్ధ రూపొందించిన 'సీక్వోయియా' సూపర్ కంప్యూటర్ పనివేగంలో, జపాన్ సంస్థ ఫుజిట్సు రూపొందించిన ‘కె కంప్యూటర్’ను అధిగమించింది. 'సీక్వోయియా' పని సామర్ధ్యం 16.35 పెటా ప్లాప్స్ (ఒక్క పెటాప్లాప్ అంటే సెకనుకు వెయ్యి ట్రిలియన్ల మేర లెక్కింపు). రెండు స్థానానికి పరిమితమైన
‘కె కంప్యూటర్’ సెకనుకు 10.51 పెటాప్లాప్స్ ఆపరేషన్ లు నిర్వహించగలదు. 'సీక్వోయియా' సూపర్ కంప్యూటర్ ను అమెరికా అణ్వాయుధాలలో భద్రత కోసం ఉపయోగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సూపర్ కంప్యూటర్.. ఖగోళ శాస్త్రం, జీనోమ్ సైన్స్, వాతావరణ మార్పులను అంచనా వేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications