చిక్కుముడి విప్పిన ‘తోషిబా’..?

Posted By: Staff

చిక్కుముడి విప్పిన ‘తోషిబా’..?
‘‘త్రైవ్  టాబ్లెట్ పీసీ  ఈ ఏడాది జూలైలో  విడుదలైన విషయం తెలిసిందే. టాబ్లెట్ పీసీ అర్ధంతరంగా ‘స్లీప్ మోడ్’లోకి వెళ్లిపోతుందంటూ  వినియోగదారుల నుంచి  వస్తున్న   విమర్శలు, సూచనలు నేపధ్యంలో తోషిబా ఆపరేటింగ్ వ్యవస్థతో పాటు పలు కీలక అప్లికేషన్లను అప్ గ్రేడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంది.’’

ఇక పై ‘తొషిబా త్రైవ్’ టాబ్లెట్ పీసీని  ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్థ పై రన్ చేసేందుకు సంస్థ  నిర్ణయం తీసుకుంది.  ఈ తాజా అప్ గ్రేడ్ తమకు కలిసొచ్చే అంశమని, ఈ ప్రభావం అమ్మకల పై  చూపుతుందని తోషిబా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత తోషిబా త్రైవ్ టాబ్లెట్ పీసీ వినియోగదారులు ‘తోషిబా సర్వీస్ స్టేషన్’ ఆప్షన్ లోకి ప్రవేశఇంచి తాజా అప్ డేట్ కు సంబంధించి విధి విధానాలతో పాటు పూర్తి సమాచరాన్ని తెలుసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting