ఆ ‘టాప్-10’ లిస్ట్..?

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/android-4-1-jelly-bean-top-10-tablets-getting-the-update-2.html">Next »</a></li></ul>

 ఆ ‘టాప్-10’ లిస్ట్..?

సెర్చ్ ఇంజన్ గూగుల్ తాజాగా రూపొందించిన సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ మార్కెట్ వర్గాలను ఆకర్షిస్తోంది. ఈ వోఎస్ ఆధిరితగా స్పందిస్తున్న తొలి డివైజ్ ‘గూగుల్ నెక్సస్ 7’. రీసైజబుల్ విడ్జెట్స్, కస్టమైజబుల్ నోటిఫికేషన్స్, స్పీడ్ విస్తరింపులు, మెరుగైన శోధనా ఫీచర్లు, వాయిస్ రికగ్నిషన్ ఇంజన్ వంటి ఆధునిక సౌలభ్యతలు ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఒదిగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ‘జెల్లీబీన్’ అప్‌డేట్‌ను పొందనున్న టాప్-10 టాబ్లెట్ పీసీల వివరాలు క్లుప్తంగా...

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/android-4-1-jelly-bean-top-10-tablets-getting-the-update-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot