ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు
నేటితరం కమ్యూనికేషన్ బంధాలను ధృడపరచటంలో మొబైల్ సందేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెటిజనుల కోసం పలు ఆన్‌లైన్ ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు వెలిసాయి. ఆన్‌లైన్ యూజర్‌లు ఈ వెబ్‌సైట్‌లలో సభ్యత్వం తీసుకోవటం ద్వారా ఇండియాలోని ఏ మొబైల్ నెంబరుకైనా ఉచితంగా సందేశాలను పంపుకోవచ్చు.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లు తమతమ డివైజ్‌లు నుంచి ఉచితంగా సందేశాలను పంపుకునేందుకుగాను దోహదపడే ఐదు అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పరిచయం చేస్తున్నాం. మీమీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో జీపీఆర్ఎస్, వై-ఫై లేదా 3జీ డేటా ప్లాన్‌లు అమలులో ఉన్నట్లయితే ఆయా సర్వీస్‌లను ఉపయోగించుకుని ఈ అప్లికేషన్‌ల ద్వారా ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ అప్లికేషన్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు
ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా (Free SMS India):
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:
వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
ఫుల్ఆన్ఎస్ఎంఎస్ (FullonSMS),
సైట్2ఎస్ఎంఎస్ (Site2SMS),
160బై2(160by2),
ఎస్ఎంఎస్440(SMS440),
ఇండియారాక్స్ (IndyaRocks),
యూమింట్( YouMint),
ఉుల్టూ(Ultoo),
ఫ్రీఎస్ఎంఎస్8 (FreeSMS8).

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు
వే టూ ఫ్రీ ఎస్ఎంఎస్ (Way 2 Free SMS):
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. వే టూ ఎస్ఎంఎస్ అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:
వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
160బై2(160by2),
ఉుల్టూ(Ultoo),
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు
ఎఫ్2ఎస్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా (F2S Free SMS India):
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఎఫ్2ఎస్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:
వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
ఫుల్ఆన్ఎస్ఎంఎస్ ( FullOnSms),
సైట్2ఎస్ఎంఎస్ (Site2Sms).

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు
ఫ్రీ ఎస్ఎంఎస్ సెండర్ (Free SMS Sender):
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఫ్రీ ఎస్ఎంఎస్ సెండర్ అప్లికేషన్ అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:
వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
సైట్2ఎస్ఎంఎస్ (Site2Sms),
ఫుల్ ఆన్ ఎస్ఎంఎస్ (FullOnSms),
160బై2 ( 160by2),
ఎస్ఎంఎస్440 (Sms440),
ఇండియా రాక్స్ (IndyaRocks),

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు
ఎస్ఎంఎస్ ఇండియా ఫ్రీ (SMS India Free):
ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలో పరిధిలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:


Click it and Unblock the Notifications








