లెనోవో ఐడియాప్యాడ్ యూజర్లకు ఆపరేటింగ్ సిస్టం అపడేట్!

లెనోవో రూపొందించిన టాబ్లెట్ ‘ఐడియాప్యాడ్ కె1’ త్వరలో ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను పులుముకోనుంది. ఈ అప్‌డేట్‌ను స్వీకరించే యూజర్లు ముందస్తుగా తమ పీసీలోని డేటాను బ్యాకప్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ తాజా అప్‌డేట్‌తో యూజర్లు మరింత మెరుగైన కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలుగుతారు. అదనంగా జత అయిన టెక్స్ట్ ఇన్‌పుట్, ఫోటో ఎడిటర్, బెటర్ వెబ్‌బ్రౌజింగ్ వంటి అంశాలు కొత్త అనుభూతులకు లోను చేస్తాయి.
లెనోవో ఐడియాప్యాడ్ కె1 ప్రధాన ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మెరుగైన యూజర్ - ఇంటర్ ఫేస్, 10 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆప్షనల్ మెమరీ 16జీబి, 32జీబి, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, వై-ఫై, బ్లూటూత్,యూఎస్బీ కనెక్టువిటీ, యాక్సిలరోలమీటర్, డిజిటల్ కంపాస్, హెచ్‌టీఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్, 7400ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ లితియమ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications