చైనా కంప్యూటర్.. రూ.2,250!

Posted By: Super

చైనా కంప్యూటర్.. రూ.2,250!

 

సాంకేతిక పరికరాలను తక్కువ ధరకు అందించటంలో చైనా సంస్థలు ముందుటాయి. ఈ కోవకే చెందిన ఓ చైనా సంస్థ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా పనిచేసే టాబ్లెట్ కంప్యూటర్‌ను తయారు చేసింది. యాంగిల్ ప్యాడ్‌గా విడుదలవుతున్న ఈ డివైజ్ ధర రూ.2,250. తక్కువ ధరతో సర్వత్రా సంచంలనం రేపుతున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ ఆకాష్, యూబీస్లేట్, బీఎస్ఎన్ ఎల్, మైక్రోమ్యాక్స్ సరసన చేరింది.

టాబ్లెట్ ఫీచర్లు్

7 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1.4గిగాహెడ్జ్ సామర్ఢ్యం గల కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

వై-ఫై,

3జీ కనెక్టువిటీ,

గుగూల్ ప్లే స్టోర్,

ఈ టాబ్లెట్ కొనుగోలు పై పోర్టబుల్ సోలార్ ఛార్జర్ పూర్తిగా ఉచితం. విద్యార్థులతో పాటు బిజినెస్ ప్రొఫెనల్స్ కు యాంగిల్ ప్యాడ్ టాబ్లెట్ కంప్యూటర్ మరింత ఉపయుక్తకరం.

బిఎస్ఎన్ఎల్ టాబ్లెట్ కంప్యూటర్ 3వేలకే!!

ప్రముఖ దేశీయ టెలికామ్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ అత్యంత చవకైన టాబ్లెట్ కంప్యూటర్ ను లాంఛ్ చేసింది. ఆధునిక కంప్యూటింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘బిఎస్ఎన్ఎల్ పెంటా టీప్యాడ్ ఐఎస్701ఆర్’ ధర రూ.3,300.

ఫీచర్లు:

* 7 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్) , * ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1GHz IMAP210 ప్రాసెసింగ్ యూనిట్, * 0.3 మెగా పిక్సల్ కెమెరా, * వీడియో రికార్డింగ్, * 2జీబి ఇంటర్నల్ మెమెరీ, * 256MB DDR2 ర్యామ్, * వై-ఫై, * 3జీ సపోర్ట్, * ఆడోబ్ ఫ్లాష్ 10.3 సపోర్ట్, * యూఎస్బీ సపోర్ట్, * హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ, * ప్రీలోడెడ్ 3డిగేమ్స్, * మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్, * రీఛార్జ్‌బుల్ బ్యాటరీ, * ఇ-బుక్ రీడర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot