లో బడ్జెట్.. లవ్‌లీ ప్రాఫిట్!

సాంకేతిక పరికరాలను క్వాలిటీతో పాటు తక్కువ ధరకు అందించటంలో చైనా సంస్థలు ముందుటాయి. ఈ దేశానికే చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా స్పందించే టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. యాంగిల్ ప్యాడ్‌గా విడుదలవుతున్న ఈ డివైజ్ ధర రూ.2,250. తక్కువ ధర కలిగి సర్వత్రా సంచంలనం రేపుతున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ ఆకాష్, యూబీస్లేట్, బీఎస్ఎన్ ఎల్, మైక్రోమ్యాక్స్ సరసన చేరింది.
ఫీచర్లు:
7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
1.4గిగాహెడ్జ్ సామర్ఢ్యం గల కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
వై-ఫై,
3జీ కనెక్టువిటీ,
గుగూల్ ప్లే స్టోర్,
ఈ టాబ్లెట్ కొనుగోలు పై పోర్టబుల్ సోలార్ ఛార్జర్ పూర్తిగా ఉచితం. విద్యార్థులతో పాటు బిజినెస్ ప్రొఫెనల్స్ కు యాంగిల్ ప్యాడ్ టాబ్లెట్ కంప్యూటర్ మరింత ఉపయుక్తకరం.
మరో చవక ధర టాబ్లెట్ మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఫీచర్లు:
7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ , ధర అంచనా రూ.7,000.


Click it and Unblock the Notifications