విండోస్ 8 కోసం బెస్ట్ యాంటీ వైరస్ సాఫ్‌వేర్‌లు

Posted By:

మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8' బెస్ట్ కంప్యూటింగ్‌ను ఆఫర్ చేస్తోంది. మీ ల్యాపీ లేదా పీసీలో విండోస్ 8 వోఎస్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే సెక్యూరిటీ ఫీచర్లను మరింత బలోపేతం చేసుకోవల్సి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రత్యేకించి విండోస్ 8 కోసం ఇంటర్నెట్‌లో లభ్యమవుతన్న 5 బెస్ట్ యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లను మీకు పరిచయం చేస్తున్నాం....

కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. AVG లాంటి పటిష్టమైన ఉచిత సాఫ్ట్‌వేర్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సైతం మంచి మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. వీటిలో ఉపయుక్తమైనవాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మరిచిపోకండి. పెన్‌డ్రైవ్, సీడీ -డీవీడీలను వాడే ముందు వాటిని యాంటీ వైరస్‌తో స్కాన్ చేయటం మరిచిపోవద్దు. పీసీలోని హార్డ్‌డిస్క్‌ను తరచూ స్కాన్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ 8 కోసం బెస్ట్ యాంటీ వైరస్ సాఫ్‌వేర్‌లు


1.) మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ (Microsoft Security Essentials):

డౌన్‌లోడ్ లింక్ :

 

బుల్ గార్డ్ (Bullguard)


2.) బుల్ గార్డ్ (Bullguard):

డౌన్‌లోడ్ లింక్ :

 

ఎఫ్ - సెక్యూర్ (F-Secure)

3.) ఎఫ్ - సెక్యూర్ (F-Secure):
డౌన్‌లోడ్ లింక్ :

కాస్పెర్స్కే ల్యాబ్ (Kaspersky Lab)


4.) కాస్పెర్స్కే ల్యాబ్ (Kaspersky Lab):
డౌన్‌లోడ్ లింక్ :

మెకాఫీ (McAfee)

5.) మెకాఫీ (McAfee):
డౌన్‌లోడ్ లింక్ :

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot