రూ.28,900కే యాపిల్ ఐప్యాడ్ (2017)

|

యాపిల్ ఐప్యాడ్ (2017) మోడల్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో దొరుకుతోంది. ప్రారంభ వేరియంట్ రూ.28,900. ఫ్లిప్‌కార్ట్, ఈ టాబ్లెట్‌లను ప్రీ-ఆర్డర్ పై విక్రయిస్తోంది.

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయి, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

రూ.28,900కే యాపిల్ ఐప్యాడ్ (2017)

ఐప్యాడ్ (2017) రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 32జీబి మోడల్ వై-ఫై వేరియంట్ ధర రూ.28,900. 32జీబి మోడల్ వై-ఫై + సెల్యులార్ వేరియంట్ ధర రూ.39,990.

రూ.249కే నెలంతా కాల్స్, వాడుకున్నంత ఇంటర్నెట్

రూ.28,900కే యాపిల్ ఐప్యాడ్ (2017)

స్పెసిఫికేషన్స్..9.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్2048x 1536పిక్సల్స్), యాపిల్ 64-బిట్ ఏ9 చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి), 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple iPad (2017) up for pre-order on Flipkart from Rs. 28,900 onwards.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X