మార్కెట్లోకి యాపిల్ కొత్త రకం టాబ్లెట్‌లు

|

టెక్ టైటాన్ యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ (రెండవ తరం, రెటీనా డిస్‌ప్లే) రకం టాబ్లెట్ పీసీలు ఇండియన్ మార్కెట్లో నేటి నుంచి లభ్యంకానున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఈ రెండు ఉత్పత్తులను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ రెండు ట్యాబ్లెట్‌లు అందుబాటుకు సంబంధించిన వివరాలను యాపిల్ తన అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొనటం జరిగింది.

 
మార్కెట్లోకి యాపిల్ కొత్త రకం టాబ్లెట్‌లు

వివిధ మెమరీ వేరియంట్‌లో లభ్యంకానున్న యాపిల్ ఐప్యాడ్ మినీ (రెటీనా డిస్‌ప్లే) ధరలను పరిశీలించిట్లయితే:

 

16జీబి వై-ఫై రకం ధర రూ.28,900,
32జీబి వై-ఫై రకం ధర రూ.35,900,
64జీబి వై-ఫై రకం ధర రూ.42,900,
128జీబి వై-ఫై రకం ధర రూ. 49,900,
16జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.37,900,
32జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.44,900
64జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.51,900
128జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.58,900.

వివిధ మెమరీ వేరియంట్‌లో లభ్యంకానున్న యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ ధరలను పరిశీలించినట్లయితే:

16జీబి వై-ఫై రకం ధర రూ.35,900,
32జీబి వై-ఫై రకం ధర రూ.42,900,
64జీబి వై-ఫై రకం ధర రూ. 49,900,
128జీబి వై-ఫై రకం ధర రూ. 56,900
16జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.44,900
32జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.51,900
64జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ.58,900.
128జీబి వై-ఫై+సెల్యూలర్ రకం ధర రూ. 65,900

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ కీలక స్పెసిఫికేషన్‌లు:

9.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే, ఐప్యాడ్ ఎయిర్: ఐప్యాడ్ ఎయిర్ 7.5మిల్లీమీటర్ల పలుచటి నాజూకుతత్వాన్ని కలిగి ఉంటుంది. బరువు 450 గ్రాములు మాత్రమే. అత్యాధునిక ఏ7 చిప్‌ను ఐప్యాడ్ ఎయిర్‌లో నిక్షిప్లం చేయటం జరిగింది. ఎమ్7 మోషన్ కోప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ మైక్‌ఫీచర్, 10 గంటలబ్యాటరీ లైఫ్, ఐప్యాడ్ ఎయిర్ సిల్వర్, వైట్, స్పేస్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో లభ్యంకానుంది.

ఐప్యాడ్ మినీ 2: 4:3 ఆకార నిష్పత్తితో కూడిన 7.9 అంగుళాల స్ర్కీన్ రిసల్యూషన్ 1536 x 2048 పిక్సల్స్), రెటీనా డిస్‌ప్లే, 324పీపీఐ, ఏ7 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్ 6వ సిరీస్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎమ్7 కోప్రాసెసర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X