యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Posted By:

యాపిల్ ఐప్యాడ్ సిరీస్ నుంచి నవంబర్‌లో విడుదలైన లేటెస్ట్ వర్షన్ ఐప్యాడ్ ఎయిర్ ఇంకా ఐప్యాడ్ మినీ రెటీనా డిస్‌ప్లే టాబ్లెట్‌లు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఐప్యాడ్ ఎయిర్‌ను ప్రత్యేకమైన ధర పై సొంతం చేసుకోవాలనుకునే యాపిల్ అభిమానుల కోసం అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను పరిచయం చేస్తున్నాం.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ కీలక స్పెసిఫికేషన్‌లు:

ఐప్యాడ్ ఎయిర్ 7.5మిల్లీమీటర్ల పలుచటి నాజూకుతత్వాన్ని కలిగి ఉంటుంది. బరువు 450 గ్రాములు మాత్రమే. అత్యాధునిక ఏ7 చిప్‌ను ఐప్యాడ్ ఎయిర్‌లో నిక్షిప్లం చేయటం జరిగింది. ఎమ్7 మోషన్ కోప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ మైక్‌ఫీచర్, 10 గంటల బ్యాటరీ లైఫ్, ఐప్యాడ్ ఎయిర్ సిల్వర్, వైట్, స్పేస్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో పొందవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై ఇంకా సెల్యులార్ వర్షన్‌లలో అందుబాటులో ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,600,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,500,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Shopping India Times

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Univercell

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Tradus

ఆఫర్ చేస్తున్న ధర రూ.37,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

Amazon

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,829.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

themobilestore

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

theelectronicstore

ఆఫర్ చేస్తున్న ధర రూ.35,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్..10 బెస్ట్ డీల్స్!

eBay

ఆఫర్ చేస్తున్న ధర రూ.42,800,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot