Home
Computer

ఆపిల్ vs సామ్ సంగ్... ఎవరిది పై చేయి?

By Prashanth
Apple iPad Mini vs Samsung Galaxy Tab 2 P3100


ఆపిల్... సామ్‌సంగ్‌ల మధ్య మినీ సంగ్రామానికి తెర లేచింది. తాజాగా మార్కెట్లోకి విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్2 7.0, త్వరలో విడుదలకాబోతున్న ఆపిల్ ఐప్యాడ్ మినీకి  ఏమేురకు పోటినివ్వగలదన్న అంశం పై మార్కెట్  వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. దేశీయ విపణిలో గెలాక్సీ టాబ్ 2 ధర రూ. 19,700.  ఐప్యాడ్ మినీ ధరలను 16జీబి వర్సన్ రూ.31,874,  32జీబి వర్షన్ రూ.38,819, 64జీబి వర్షన్ రూ.45,763గాఅంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్‌ల స్సెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...

బరువు ఇంకా చుట్టుకొలత.....

ఐప్యాడ్ మినీ: 200 x 134.7 x 7.2మిల్లీమీటర్లు, బరువు 308 గ్రాములు,

గెలాక్సీ టాబ్ 2: 193.7 x 122.4 x 10.5మిల్లీమీటర్లు, బరువు 341 గ్రాములు,

డిస్‌ప్లే....

ఐప్యాడ్ మినీ: 7.9 అంగుళాల బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్), రెటీనా డిస్‌ప్లే,

గెలాక్సీ టాబ్ 2: 7 అంగుళాల పీఎల్ఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

ప్రాసెసర్....

ఐప్యాడ్ మినీ: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఏ5 ప్రాసెసర్,

గెలాక్సీ టాబ్ 2: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ టీఐ‌వోఎమ్ఏపీ 4430 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం...

ఐప్యాడ్ మినీ:  ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్ (ప్రత్యేకతలు: 200 కొత్త ఫీచర్లు, ఆపిల్ మ్యాప్స్,  సిరీ, సఫారీ అప్లికేషన్, ఐక్లౌడ్ స్టోరేజ్, సరికొత్త ఫోటో స్ట్రీమ్ అప్లికేషన్, పాస్‌బుక్ అప్లికేషన్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అప్లికేషన్స్),

గెలాక్సీ టాబ్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం  (ఆకర్షణీయమైన యూజర్ ఇంటర్‌ఫేస్, సులభమైన మల్టీ టాస్కింగ్,  ఉన్నతమైన నోటిఫికేషన్స్, కస్టమైజబుల్ హోమ్ స్ర్కీన్స్, రీసైజబుల్ విడ్జెట్స్, ఆండ్రాయిడ్ బీమ్ ఇంకా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),

కెమెరా......

ఐప్యాడ్ మినీ:  5మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ) 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

గెలాక్సీ టాబ్ 2: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్.......

ఐప్యాడ్ మినీ: 16జీబి, 32జీబి, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్, 512ఎంబి ర్యామ్,

గెలాక్సీ టాబ్ 2: 8జీబి, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.......

ఐప్యాడ్ మినీ: లైటనింగ్ పోర్ట్,  వై-ఫై, బ్లూటూత్, 3జీ ఇంకా 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేసే  ఐప్యాడ్ మినీ నవంబర్‌లో అందుబాటులోకి వస్తుంది.

గెలాక్సీ టాబ్ 2: వై-ఫై 802.11  బి/జి/ఎన్, వై-ఫై డైరెక్ట్,  బ్లూటూత్ 3.0, మైక్రో యూఎస్బీ 2.0 హోస్ట్.

బ్యాటరీ......

ఐప్యాడ్ మినీ: 16.3 డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (10గంటల బ్యాకప్),

గెలాక్సీ టాబ్ 2: 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ  (20 గంటల టాక్‌టైమ్, 800 స్టాండ్‌బై),

ధర......

ఐప్యాడ్ మినీ:  16జీబి వర్సన్ రూ.31,874,  32జీబి వర్షన్ రూ.38,819, 64జీబి వర్షన్ రూ.45,763గఅ అంచనా వేస్తున్నారు.

గెలాక్సీ టాబ్ 2:   ధర రూ. 19,700

ప్రత్యేకతలు....

ఐప్యాడ్ మినీ: పెద్దదైన డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరా, ఐసైట్ కెమెరా టెక్నాలజీ, పటిష్టమైన స్టోరేజ్ ఆప్షన్స్,  అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లు, లైటనింగ్ కనెక్టర్.

గెలాక్సీ టాబ్ 2:  ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, సిమ్‌కార్డ్ సపోర్ట్,

ప్రతికూల అంశాలు....

ఐప్యాడ్ మినీ: ధర ఎక్కువ,

గెలాక్సీ టాబ్ 2: ఐప్యాడ్ మినీతో పోలిస్తే తక్కువ సామర్ధ్యం కలిగిన స్పెసిఫికేషన్‌లు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X