2014లో యాపిల్ ఐవాచ్!

|

యాపిల్ రూపొందిస్తున్న స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకున్న నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త ఇంటర్నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ సీటెక్ ప్రచురించిన ఓ కథనం మేరకు యాపిల్ ఐవాచ్, వచ్చేఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. అంచనా ధర 199 డాలర్లు (అమెరికా కరెన్సీ ప్రకారం).

 
2014లో యాపిల్ ఐవాచ్!

ఈ ఐవోఎస్ ఆధారిత ఐవాచ్‌లకు సంబంధించి యాపిల్ రెండు భిన్నమైన ప్రోటోటైప్‌లను పరీక్షిస్తున్నట్లు సదురు కథనం పేర్కంది. ఈ రెండు ప్రోటోటైప్ స్మార్ట్‌వాచ్‌లలో 100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీలను వినయోగించినట్లు సమాచారం. రాబోతున్న యాపిల్ ఐవాచ్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్వభావాన్ని కలిగి ఉంటుందని సదరు పోర్టల్ పేర్కొంది.

అయితే తాము రూపొందిస్తున్న స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి యాపిల్ ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక ప్రకటనను వెలువరించలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X