సైవర్ నేరాలకు చెక్ పెట్టే ‘ఆపిల్ మ్యాక్’..?
oi
-Prashanth
By Prashanth

నేటి తరం కోరుకుంటన్న సురక్షిత సాంకేతికత పై దృష్టిసారించిన ఆపిల్ సైబర్ ప్రమాదాలను నివారించే ‘Mac OS X Lion 10.7.2’ ఆపరేటింగ్ సిస్టంను డిజైన్ చేసింది. ఆపిల్ పీసీలతో పాటు ల్యాప్ టాప్ పీసీ ఈ వోఎస్ ను లోడ్ చేసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటింగ్ వ్యవస్థను బెంబేలెత్తిస్తున్న హ్యాకింగ్, మాల్ వేర్ వంటి సైబర్ నేరాలను ఈ వోఎస్ సమర్ధవంతంగా ఎదుర్కొగలదు. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ మీ చెంత ఉంటే, మీ పీసీలోని డేటా సురక్షితంగా ఉన్నట్లే. రిమోట్ ఆధారిత టెక్నాలజీని ఈ వోఎస్ లో నిక్షిప్తం చేశారు.
యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్లతో రూపొందించిన ‘Mac OS X Lion 10.7.2’ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపిల్ వినియోగదారులు ఈ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ వ్యవస్థను సంబంధిత సైట్లలోకి ప్రవేశించి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications