యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

Posted By:

యాపిల్ అమెరికాలోని ఒక కంప్యూటర్ కంపెనీ. కంప్యూటర్ పరికరాలు, వాటికి సాఫ్ట్‌వేర్, సెల్‌ఫోన్లు ఇంకా మ్యూజిక్ ప్లేయర్లను తయారు చేస్తుంది. కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. స్టీవ్ జాబ్స్ వంటి దిగ్గజాలు ఈ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్) యాపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీకంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించారు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు.

అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా ఇప్పటికి వరకు యాపిల్ నుంచి విడుదలైన అత్యుత్తమ గాడ్జెట్‌లను ఫోటోల రూపంలో మీ ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ II, 1977

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

మ్యాక్ కంప్యూటర్, 1984

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

పవర్ బుక్ డ్యుయో 230, 1992,

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

ఐమ్యాక్, 1998,

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

ఐట్యూన్స్, 2001, జనవరి 9

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

మ్యాక్ వోఎస్ ఎక్స్, మార్చి 24, 2001,

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

ఐపోడ్ క్లాసిక్, అక్టోబర్, 2001,

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

ఐపోడ్ వీడియో, 2005,

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

ఐఫోన్, 2007,

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

ఐప్యాడ్ 2010

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 3జీ

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 3జీఎస్

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 4

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 4ఎస్

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5ఎస్

యాపిల్ నుంచి విడుదలైన కంప్యూటర్లు, ఐఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple Products From Begining. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot