Just In
- 3 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 3 hrs ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 5 hrs ago లోక్‌సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 7 hrs ago తక్కువ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- Sports IPL 2024: ఫ్లయింగ్ కిస్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్‌ను ఆట పట్టించిన రోహిత్ శర్మ! వీడియో
- News పిఠాపురంలో పోటీ చేస్తోన్న వేళ.. పవన్ కల్యాణ్‌కు భారీ షాక్
- Automobiles రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
- Lifestyle తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువ!లక్షణాలు, కారణాలు, చికిత్స ఇలా..!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Movies Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
అక్టోబర్‌లో యాపిల్ ఐవాచ్..?
కుపర్టినో దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక ‘ఐవాచ్'ను వచ్చే అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటర్నెట్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిస్ట్ వాచ్ తరహా ఇంటర్నెట్ కనెక్టెడ్ గాడ్జెట్‌ను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు రెండు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేసాయి. ఈ వాచ్ వొంపుతిరిగిన (కర్వుడ్) టచ్‌స్ర్కీన్ డిస్ప్లేను కలిగి ఉండనుందని సదరు నివేదికలు పేర్కొన్నాయి. ఈ డిస్ప్లే వినియోగదారుడి ఐఫోన్‌కు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రదర్శించటంతో పాటు ఆ వ్యక్తి సంబంధించిన వివిధ ఆరోగ్య కొలమానాలను ట్రాక్ చేస్తుంది. అయితే, ఈ తరహా ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌వాచ్‌లను సామ్సంగ్, సోనీ వంటి కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నాయి.
వ్యక్తిగత కంప్యూటర్ల తయారీతో ప్రారంభమైన యాపిల్ కంపెనీ ప్రస్థానం ఆ తరువాత మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు, మీడియా ప్లేయర్ల విభాగానికి విస్తరించింది. యాపిల్ కంపెనీ నుంచి వివిధ వేరియంట్లలో విడుదలైన ఐఫోన్లు, ఐపోడ్‌లు, ఐప్యాడ్లకు అంతర్జాతీయ మార్కెట్లో చెక్కుచెదరని ఆదరణ ఉంది. యాపిల్ నుంచి కొత్తరకం ఉత్పత్తులు ఈ నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది.
మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించుకునే క్రమంలో యాపిల్ ‘కొత్తరకం ఉత్పత్తులను' పరిచయం చేయనుందని సమాచారం. యాపిల్ ఐవాచ్ ఈ జాబితాలో ముందుందనే చెప్పవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాపిల్ కంపెనీ సీఈఓ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా యాపిల్ కొత్త ఉత్పత్తులకు సంబంధించి అనేకమైన రూమర్లు వ్యాప్తిలో ఉన్నాయి. రెండు పెద్దతెర స్మార్ట్ఫోన్లను యాపిల్ రూపొందింస్తున్నట్లు పలు అంతర్జాతీయ వెబ్సైట్లు పేర్కొనటం జరగింది. అదే సమయంలో యాపిల్ ఐవాచ్ పైనా ఆసక్తికర రూమర్లు వ్యక్తమవుతున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470