ఐప్యాడ్ 3 విడుదలకు ముహూర్తం ఖరార్..?

Posted By: Staff

ఐప్యాడ్ 3 విడుదలకు ముహూర్తం ఖరార్..?

 

టెక్ దిగ్గజం ఆపిల్ మార్చి మొదటి వారంలో ఐప్యాడ్3ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్ళహత్తర కార్యక్రమానికి వేదికగా శాన్ ఫ్రాన్సిస్కోలోని యెర్బా బ్యెనా ఆర్ట్స్ సెంటర్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఐప్యాడ్ 3 కీలక ఫీచర్లు!!

* 2048×1536 రిసల్యూష్ తో కూడిన రెటినా డిస్ ప్లే,

* మెరుగైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,

* వేగవంతమైన పనితీరునందించే ప్రాసెసర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot