Just In
- 5 hrs ago వాట్సాప్ కొత్త నంబర్‌కు మారుతున్నారా.. పాత చాట్‌ను ఎలా బదిలీ చేసుకోవాలో తెలుసా..!
- 5 hrs ago Flipkart మెగా సేవింగ్ డేస్ సేల్ ఆఫర్లు! ఈ Motorola ఫోన్లపై రూ.5000 వరకు డిస్కౌంట్!
- 7 hrs ago మీ ఇంట్లో AC వినియోగిస్తున్నారా... అయితే విద్యుత్ ఛార్జీలను ఎలా తగ్గించుకోవాలో తెలుసా??
- 8 hrs ago 11 మిలియన్ల మంది SIM కార్డు PORT మెసేజ్ పంపారు? పోర్ట్ చేయాలంటే కొత్త రూల్స్
Don't Miss
- Sports PBKS vs RR: ధోనీ మార్క్ వికెట్ కీపింగ్... సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్! వీడియో
- News సీఎం జగన్‌పై రాళ్ల దాడి..ఆ టీడీపీ నేతపై అనుమానం
- Movies RRR రికార్డును బీట్ చేసిన పుష్ప 2.. బాలీవుడ్‌ను వణికిస్తున్న అల్లు అర్జున్!
- Lifestyle మీ భార్యకు ఒక్కసారిగా కోపం వస్తుందా? భార్యను ఎలా శాంతింపజేయాలి..లవ్లీ టిప్స్
- Automobiles నిండా పాతికేళ్ళు కూడా లేదు.. ఖరీదైన కారు కొనేసాడు - ధర తెలిస్తే షాకవుతారు!
- Finance Health Drinks: హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి బోర్న్ వీటాను తొలగించండి..
- Travel వేసవిలో పర్యాటకుల కోసం తెలంగాణ టెంపుల్ టూర్ ప్యాకేజీ..వివరాలివే..?!
ఇంకా నాలుగు రోజులే..?
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణను చొరగున్న ఆపిల్ మార్చిలో భారీ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన మూడవ జనరేషన్ ఐప్యాడ్-3 టాబ్లెట్ కంప్యూటర్ను మార్చి 7న ఆవిష్కరించేందుకు ఈ మెగా బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఆపిల్ విడుదల చేసినట్లు సమాచారం. గ్యాడ్జెట్ ప్రేమికుల ఎదురుచూపులు మధ్య లాంఛ్ కాబోతున్న ఐప్యాడ్ 3 కీలక ఫీచర్లను పరిశీలిస్తే...
* హై డెఫినిషన్ డిస్ప్లే,
* వేగవంతమైన పనితీరును కనబరిచే శక్తివంతమైన ప్రాసెసర్,
* హై స్పీడ్ వైర్లెస్ నెట్వర్క్.
రెండేళ్ల క్రితం టాబ్లెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆపిల్ తన హవాను ఇప్పటికి కొనసాగిస్తుంది. తాము విడుదల చేయుబోతున్న ఐప్యాడ్ 3, ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు గట్టి పోటీనివ్వగలదని ధీమా వ్యక్తం చేస్తుంది. ఆపిల్ ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్ల ఐప్యాడ్ విక్రయాలను జరిపింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470