Just In
- 6 hrs ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 8 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 9 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 9 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఆపిల్’ మారిపోనుందా..?
అంతర్జాతీయంగా టెక్నాలజీ సెక్టార్లో ప్రముఖంగా వినపడే పేరు ‘ఆపిల్’, అయితే తాజాగా వినపడుతున్న గుసగుసలు ‘ఆపిల్‌లో క్రీయాశీలక మార్పులు తధ్యమంటు షికార్లు చేస్తున్నాయి’..?, ఈ అంశం అభిమానులకు ఉత్సాహం మిగిల్చేదా..?, నిరుత్సాహం కలిగించేదా..?
కొత్త టెక్నాలజిల పై దృష్టిసారించిన ‘ఆపిల్’ కాలానుగుణ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులను 2012లో పూర్తిస్థాయిలో అమలుపరిచే విధంగా యోచన చేస్తుంది.
ఐఫోన్లు మొదలుకుని ఐప్యాడ్, ఐపోడ్ వరకు ‘కొత్త లుక్’,‘సరికొత్త వర్షన్’లో కనిపించబోతున్నాయని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారులను మరింత అబ్బురపరుస్తూ సరికొత్త సూపర్ స్లిమ్ 15 అంగుళాల అత్యాధునిక ల్యాపీని విడుదల చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. మార్కెట్లో ఉన్న ‘మ్యాక్ బుక్ ప్రో’, ‘మ్యాక్ బుక్ ఎయిర్’లకు ధీటుగా ఈ స్లిమ్ ల్యాపీ డిజైన్ కాబడినట్లు తెలుస్తోంది.
అభిమానులను ఊరిస్తూ, ఉత్కంఠకు లోను చేస్తూ 2012 ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ‘ఐప్యాడ్ 3’ రెండు వేరింయంట్లలో విడులవుతున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. J1, J2 వర్షన్లలో విడుదలవుతున్న ‘ఐప్యాడ్ -3’లో ఆధునిక జనరేషన్ టెక్నాలజీని పొందుపరిచారట.
ఏదేమైనా ఆపిల్ తీసుకుంటున్న క్రీయాశీలక మార్పులు అటు పరిశ్రమలో, ఇటు సాంకేతిక ప్రేమికుల్లో ఉత్కంఠను రేపటం మాత్ర ఖాయం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470