ఆర్చోస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిట్ టాబ్లెట్!

Posted By: Prashanth

ఆర్చోస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిట్ టాబ్లెట్!

 

ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ ఆర్చోస్ సరకొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారితంగా స్పందిచే ఈ డివైజ్ పేరు ‘ఆర్చోస్ 97 ఎక్సినోన్’(Archos 97 Xenon).

కీలక ఫీచర్లు:

9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్) ,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.4గిగాహెడ్జ్ ప్రాసెసర్,

3జీ, వై-ఫై,

2 మెగాపిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

ధర ఇతర విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్రత్యేకతలు:

మెరుగైన యూజర్ ఇంటర్ ఫేస్,

రీసైజబుల్ విడ్జెట్స్,

ఇన్ కమింగ్ కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot