తాజ్ మహల్ మీ ముందుకు.. క్లిక్ చేయండి

Posted By:

తాజ్ మహల్.. రెడ్ ఫోర్ట్.. కుతుబ్ మినార్ ఇలా భారతావనిలోని విభిన్నమైన చారిత్రాత్మక కట్టడాలను ఇక పై మీరు కూర్చొన్న చోటు నుంచే చూడొచ్చు. చారిత్రాత్మకమైన నేపధ్యాన్ని సంతరించుకుని ఉన్న ఈ పురతాన కట్టడాలను 360 డిడ్లీ పానోరమిక్ వీక్షణ అనుభూతులతో వీక్షించే అవకాశాన్ని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కల్పిస్తోంది. గూగుల్ ఇండియా ఇంకా భారతదేశం పురావస్తు పరిశోధన విభాగాలు గురువారం సంయుక్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

తాజ్ మహల్ మీ ముందుకు.. క్లిక్ చేయండి

360డిగ్రీల పానోరమిక్ వ్యూలో తాజా మహల్‌ను వీక్షిచేందుకు క్లిక్ చేయండి.

తాజ్ మహల్ మీ ముందుకు.. క్లిక్ చేయండి

360డిగ్రీల పానోరమిక్ వ్యూలో కుతుబ్ మినార్‌ను వీక్షిచేందుకు క్లిక్ చేయండి.

తాజ్ మహల్ మీ ముందుకు.. క్లిక్ చేయండి

360డిగ్రీల పానోరమిక్ వ్యూలో ఆగ్రా ఫోర్ట్‌ను వీక్షిచేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot