Home
Computer

ఆ బెంగూళూరు కంపెనీ... ఏం చేసిందంటే?

By Prashanth
World’s First Android Tablet With USB 3.0 Port


దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అభివ్ళద్ది చెందుతోంది. ప్రపంచ దేశాలకు ధీటుగా మన వారు కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడతున్నారు. ఈ కోవకే చెందిన బెంగుళూరు కంపెనీ అస్మయత యూఎస్బీ 3.0 పోర్ట్ తో రూపుదిద్దుకున్న ప్రపంచపు మొట్టమొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. ‘స్ళటా’(Sruta)గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పీసీ శక్తివంతమైన డ్యూయల్ కోర్ ST-Ericsson Nova A9500 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

ఆండ్రాయిడ్ 4.X ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 7 మెగా పిక్సల్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800×480 పిక్సల్స్) , 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,  మెక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా జీబిని 32కు పెంచుకునే వెసలుబాటు, వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0, 3.0 హై స్పీడ్ కనెక్టర్, జీ-సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో స్కోప్ సెన్సార్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ స్టీరియో హెడ్ సెట్, హెడ్ ఫోన్, మైక్రో ఫోన్ జాక్, ఇంటర్నల్ స్టీరియో స్పీకర్స్, రీఛార్జ్‌బుల్ 6000 mAh బ్యాటరీ,

త్వరలో మార్కెట్లోకి రానున్న స్ళటి టాబ్లెట్ ప్రారంభ ధర 200 డాలర్లు, ఇండియన్ కరెన్సీలో రూ.9838.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X