ఏప్రిల్ 22..టార్గెట్ అమెరికా?

By Prashanth
|
Asus


అంతర్జాతీయ బ్రాండ్ అసస్ తన సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ 300’ను అమెరికాలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఏప్రిల్ 22నుంచి యూఎస్‌లోని అన్ని ప్రముఖ స్టోర్‌లలో ఈ డివైజ్ లభ్యం కానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ గ్యాడ్జెట్ అంచనా విలువ రూ. 20,467. త్వరలోనే ఇతర దేశాల్లో ఈ పీసీని విడుదల చేయునున్నారు.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

10.1 అంగుళాల WXGA టచ్‌స్ర్కీన్,

ఐపీఎస్ ప్యానల్,

క్వాడ్ కోర్ 1.2జిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

స్టీరియో స్కోపిక్ 3డి అవుట్‌పుట్‌ను విడుదల చేసే జీ-ఫోర్స్ గ్రాఫిక్స్ చిప్,

1జీబి ర్యామ్,

16జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,

8మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,

వై-ఫై,

బ్లూటూత్ 3.0,

10 గంటల బ్యాకప్ నిచ్చే 22వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,

కీబోర్డ్ డాక్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X