‘3డీ టాబ్లెట్...2012’

ఇక ఎంచక్కా ‘3డీ’ అనుభూతులను కళ్లజోడు సాయం లేకుండా చూడొచ్చు. ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు అసస్ ప్రవేశపెడుతున్న ‘Eee Pad MeMO 3D’ టాబ్లెట్ పీసీ 2012లోకి అందుబాటులోకి రానుంది.
ఈ అత్యాధునిక 3డీ టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే అధ్యంతం 3డీ అనుభూతికి లోను చూసే ‘parallax-barrier’ వ్యవస్థను పొందుపరిచారు. 7 అంగుళాల అత్యాధునిక స్క్రీన్, ఆండ్రాయిడ్ 3.0 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ కోర్ 1.2 GHz స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజి, 3.5mm ఆడియో అవుట్, సిమ్ కార్డ్ స్లాట్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, మినీ హెచ్డీఎమఐ పోర్టు, 5 మెగా పిక్సల్ (రేర్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వంటి మన్నికైన వ్యవస్థలు వినియోగదారుడికి లబ్ధి చేకూరుస్తాయి.
పీసీలోని ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే బ్లూటూత్ ఆధారిత MeMic హ్యాండ్ సెట్ ను పొందవవచ్చు. కాల్స్ లిఫ్ట్ చేసే విషయంలో, ప్రైవేటుగా మ్యూజిక్ వినే విషయంలో ఈ హ్యాండ్ సెట్ మరింత దోహదపడుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications