ఆ రెండు ఒకే గూటికి!!

Posted By: Super

 ఆ రెండు ఒకే గూటికి!!

 

రెండు సరికొత్త అల్ట్రాబుక్‌ల ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను అసస్ తాజాగా ప్రకటించింది. జెన్‌బుక్ సిరీస్ నుంచి వస్తున్న UX21A, UX31A ల్యాపీలు అత్యాధునిక ఇంటెల్ ప్రాసెసర్‌లను కలిగి ఉంటాయి. రెండు భిన్నమైన స్ర్కీన్

వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు ఉత్తమమైన కంప్యూటింగ్ విలువలను కలిగి ఉంటాయి.

అసస్ జెన్ బుక్ UX21A:

* 11.6 అంగుళాల హై డెఫినిషన్ స్ర్కీన్ (ఐపీఎస్ ఎల్‌సీడీ టెక్నాలజీ, రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్) ,

*   ప్రాసెసర్ ఎంపికను బట్టి (i3-3217U, i5-3317U,i7-3517),

* DDR3L ర్యామ్ (సామర్ధ్యం 2జీబి నుంచి 4జీ వరకు),

* 256 GB ఎస్ఎస్‌డీ మెమెరీ,

*   వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ.

*   ధర రూ.52,500.

అసస్ జెన్‌బుక్ UX31A:

*  13.3 అంగుళాల హై డెఫినిషన్ స్ర్కీన్ (ఐపీఎస్ ఎల్‌సీడీ టెక్నాలజీ, రిసల్యూషన్ 1600 x 900 పిక్సల్స్) ,

*      ప్రాసెసర్ ఎంపికను బట్టి (i3-3217U, i5-3317U,i7-3517),

*  DDR3L ర్యామ్ (సామర్ధ్యం 2జీబి నుంచి 4జీ వరకు),

*  256 GB ఎస్ఎస్‌డీ మెమెరీ,

*      వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ.

*      ధర రూ.55,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot