మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్

Posted By: Prashanth

మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్

 

ఆసియా కంప్యూటింగ్ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నిపేందుకు అసస్ సిద్ధమవుతోంది. విశిష్ట లక్షణాలతో డిజైన్ చేసిన ఓ మల్టీ పర్సస్ డివైజ్‌ను కంపెనీ విడుదల చేయునుంది. మార్చి నాటికి ఈ మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఆసియా దేశాల్లో లభ్యంకానుంది. ‘అసస్ మెమో 171’గా రూపుదిద్దుకున్న ఈ సాంకేతిక పరికరాన్ని స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. మెమో 171కు సంబంధించి పలు స్పెసిఫికేషన్‌లు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.

ఫీచర్లు:

డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 7 అంగుళాల సూపర్ ఐపీఎస్, LED డిస్ ప్లే (రిసల్యూషన్ 1280*800 పిక్సల్స్), 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్, సెకండరీ కెమెరా 1.3 మెగా పిక్సల్స్,ఇంటర్నల్ మెమెరీ 16జీబి,ర్యామ్ 1జీబి, మిమిక్ బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, ధర అంచనా రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot