Home
Computer

స్లైడర్ ఫోన్ తరహాలో స్లైడర్ టాబ్లెట్!!

By Super
Asus Eee Pad Slider more features out


కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో వేదికగా టెక్ ప్రేమికుల ద్ళష్టిని అలరంచిన అసస్ తన నూతన ఆవిష్కరణకు సంబంధించి వివరాలను వెల్లడించింది. స్లైడర్ ఫోన్ తరహాలో స్టైడర్ టాబ్లెట్ కంప్యూటర్‌ను వ్ళద్థి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది.

చిక్‌లెట్ స్లైల్ కీబోర్డ్ వ్యవస్థ ఈ పీసీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అవసరం లేని సందర్భాల్లో కీబోర్డ్‌ను హైడ్ చేసుకోవచ్చు. సులువైన కంప్యూటింగ్‌కు ఈ డివైజ్ దోహదపడుతుంది. అదే విధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించి మిత్రులతో ఛాటింగ్, గేమింగ్ వంటి కార్యకలపాలను మెరుగైన అనుభూతితో సాగించవచ్చు. ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X