మైక్రోసాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?

Posted By: Super

మైక్రోసాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?

 

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ తన మార్కెట్‌ను విస్తరించుకునే క్రమంలో వినూత్న ప్రయోగాల పై ద్ళష్టి సారిస్తుంది. విండోస్ 8 ఆధారిత కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లలో అత్యాధునిక కైనెక్ట్ మోషన్-సెన్సర్ వ్యవస్థను అనుసంధానించనుంది. అసస్ తాజాగా వ్ళద్థి చేస్తున్న విండోస్ 8 ల్యాప్‌టాప్‌లలో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరక్షీంచినట్లు తెలుస్తోంది.

కైనెక్ట్ వ్యవస్థ అనుసంధానంతో సైగులు ద్వారా ల్యాపీని ఆపరేట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ స్థాయి మరింత పటిష్టమవుతుంది. ఈ టెక్నాలజీని ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేయ్యటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు చెబతున్నారు. ఈ సమస్యను అధిగమించే పనిలో నిపుణులు ఉన్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot