ఈ ల్యాప్‌టాప్ ఖరీదు రూ.7,97,000

GX800 పేరుతో శక్తివంతమగైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను Asus కంపెనీ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ప్రత్యేకించి గేమింగ్ ప్రియుల కోసం రూపొందించబడిన ఈ అల్ట్రా హై-ఎండ్ ల్యాప్‌టాప్ ఖరీదు అక్షరాలా రూ.7,97,000. గతేడాది మార్కెట్లో విడుదలైన GX700 మోడల్‌ ల్యాప్‌టాప్‌కు సక్సెసర్ వర్షన్‌గా ఈ హార్డ్‌కోర్ గేమింగ్ డివైస్‌ను ఆసుస్ అందుబాటులోకి తీసకువచ్చింది.

Read More : త్వరలో జియో 4జీ ల్యాప్‌టాప్?

ఈ ల్యాప్‌టాప్ ఖరీదు రూ.7,97,000

GX800 టెక్నికల్ స్పెసిఫికేషన్స్..

18.4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ 4కే క్వాలిటీ స్ర్కీన్,
మెకానికల్ కీబోర్డ్ విత్ కంట్రోలబుల్ RGB LEDs,
2.9GHz క్వాడ్-కోర్ ఇంటెల్ కోర్ i7-7820HK ప్రాసెసర్,
రెండు ప్రత్యేకమైన ఎన్‌విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1080 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్,
64జీబి ర్యామ్,
మూడు 512జీబి PCIe SSDs,
సౌండ్ ఎఫెక్ట్స్ కోసం నాలుగు ప్రత్యేకమైన స్పీకర్లు,
హైస్పీడ్ కనెక్టువిటీ కోసం థండర్‌బోల్ట్ 3.0, 10జీబీపీఎస్ యూఎస్బీ 3.1 (జెనరేషన్ 2),
హైడ్రో ఓవర్‌క్లాకింగ్ డాక్,
శక్తివంతమైన 74Whr బ్యాటరీ,
స్టాండర్డ్ యూఎస్బీ 3.0 పోర్ట్స్, గిగాబిట్ ఇతర్‌నెట్, హెచ్‌డిఎమ్ఐ, మినీ డిస్‌ప్లే పోర్ట్ వీడియో అవుట్ పుట్స్,
ల్యాప్‌టాప్ బరువు 5.7 కిలో గ్రాములు.

Read More : రూ.26తో 26 గంటలు మాట్లాడుకోండి

English summary
Asus launched Gaming Laptop at Rs 7,97,000. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting