అసూస్ నుంచి నాలుగు సరికొత్త ఆల్-ఇన్-వన్ పీసీలు!

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ అసూస్ మంగళవారం నాలుగు సరికొత్త ఆల్-ఇన్-వన్ పీసీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈటీ2012ఐయూకెఎస్, ఈటీ2210ఐఎన్ కెఎస్, ఈటీ2012ఐజీటీఎస్(టచ్), ఈటీ2411ఐఎన్ టీఐ(టచ్) మోడళ్లలో ఈ పీసీలు విడుదలయ్యాయి. ఈ ఆవిష్కరణ సందర్భంగా అసూస్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్ శెట్టి మాట్లాడుతూ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్‌లకు ఇండియా వంటి మార్కెట్లలో క్రేజ్ పెరుగుతున్ననేపధ్యంలో కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ధరలు...... ఈటీ2012ఐయూకెఎస్ (20 అంగుళాలు): రూ.30,000, ఈటీ2012ఐజీటీఎస్ (20 అంగుళాలు): రూ. 44,400, ఈటీ2210ఎన్‌కెఎస్ (22 అంగుళాలు): రూ.43,000, ఈటీ2411ఐఎన్ టీఐ (24 అంగుళాలు): 66,600.
కీలక ఫీచర్లు:
ఈటీ2012ఐయూకెఎస్......
సీపీయూ: ఇంటెల్ జీ640 ప్రాసెసింగ్ యూనిట్,
స్ర్కీన్: 20 అంగుళాలు,
మెమరీ : డీడీఆర్3 2జీ, 2జీ ఎక్స్1,
హార్డ్ డిస్క్ డ్రైవ్: 500జీబి ,
కెమెరా: ఉంది.
ఈటీ2012ఐజీటీఎస్:
సీపీయూ: ఇంటెల్ ఐ3 2120,
స్ర్కీన్ సైజ్: 20 అంగుళాల,
మెమెరీ: హెచ్61, డీడీఆర్3,4జి, 4జీ x1,
హార్డ్‌డిస్క్ డ్రైవ్: 500జీబి,
కెమెరా: ఉంది,
టచ్ స్ర్కీన్: ఉంది.
ఈటీ2210ఎన్ కెఎస్......
సీపీయూ: కోర్ ఐ3-2120,
స్ర్కీన్ సైజ్: 21.5 అంగుళాలు,
మెమెరీ: డీడీఆర్3, 6జి,
హార్డ్‌డిస్క్ డ్రైవ్: సాటా 1టాబ్,
కెమెరా: ఉంది,
టచ్‌స్ర్కీన్: లేదు.
ఈటీ2411ఐఎన్ టీఐ.....
సీపీయూ: కోర్ ఐ5-3450,
స్ర్కీన్ సైజ్: 23.6 అంగుళాలు,
మెమెరీ: డీడీఆర్3 6జి,
హార్డ్‌డిస్క్ డ్రైవ్: సాటా 1టాబ్,
కెమెరా: ఉంది.
టచ్ స్ర్కీన్: ఉంది.


Click it and Unblock the Notifications